వలపుల కిటికిలో కనిపించెను విశాల హృదయ సాగరము..
అందించెను నా మదినలరించే పుష్పగుచ్చెమును..
ఆక్రమించెను నా చిన్ని హృదయమున,
తెలిపెను సముద్ర సోయగాలను..
మది ముంగిట పరిచెను ఆశల హరివిళ్లును..
ఉప్పొంగించెను తీపి తలపుల ఉహల అలలను..
మురిపించెను అలసిన మనసును..
మరిచిపోను ఎన్నటికీ నీ వలపుల మధురిమను.
హృదయ సాగరము..
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
chinni said
bagundhi madhu..
Post a Comment